కానీ శుక్రవారం నాడు విడుదలైన 'నికమ్మ' పబ్లిసిటీ కోసం పెట్టిన ఖర్చును కూడా పాపం రాబట్టలేకపోయింది.దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు కేవలం రూ.25 లక్షలు మాత్రమే. ఇక విమర్శకులు అయితే ఈ సినిమాను చీల్చి చెండాడారు. ప్రేక్షకులు సైతం సినిమాను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక సినిమా పుంజుకునే అవకాశాలు లేనట్లే అని చెప్పాలి. ఫుల్ రన్లో కోటి రూపాయలు వసూలు కావడం కూడా చాలా కష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇదెంత పెద్ద డిజాస్టరో మనం అర్థం చేసుకోవచ్చు. 'జెర్సీ' లాంటి క్లాసిక్‌ను రీమేక్ చేస్తేనే పట్టించుకోని హిందీ ప్రేక్షకులు ఇక 'ఎంసీఏ' లాంటి రొట్ట రొటీన్ సాధారణ చిత్రాన్ని హిందీలో తీస్తే ఎలా హిట్ చేస్తారు మరి? ఇక ఏదైనా నానివి వరుసగా రెండు సినిమాలు ఈ సంవత్సరం బాలీవుడ్ లో రీమేక్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇది వారికే కాదు నానికి కూడా చెత్త రికార్డు అని చెప్పాలి.