సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే అతి తక్కువ సినిమాల తోనే సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ లభిస్తుంది. అలా అతి తక్కువ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో క్యాథరిన్ ఒకరు. అందాల ముద్దుగుమ్మ క్యాథరిన్, అల్లు అర్జున్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. 

అలాగే ఈ సినిమాలో తన అందచందాలతో, నటనతో కూడా క్యాథరిన్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలా ఇద్దరమ్మాయిలతో మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం క్యాథరిన్ , కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఓబింబిసార మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న క్యాథరిన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా క్యాథరిన్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో క్యాథరిన్ డిఫరెంట్ లుక్ ఉన్న నలుపు రంగు డ్రెస్ ని వేసుకొని , తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం క్యాథరిన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: