అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈషా రెబ్బ ఇప్పటికీ అనేక తెలుగు సినిమా లలో నటించి తన అంద చందాలతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అంతకు ముందు ఆ తర్వాత అనే మూవీ తో ఈషా రెబ్బ వెండి తెరకు పరిచయం అయ్యింది. 

అమీ తుమి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా , ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఈషా రెబ్బ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా తాజాగా త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాల ద్వారా వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అనేక విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన షూటింగ్ అప్డేట్ లను , తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.  

అలాగే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా  ఈషా రెబ్బ  తన ఇన్ స్టా లో  కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ గోల్డ్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని,  మెడలో ఒక లాకెట్ ను ధరించి, తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈషా రెబ్బ సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: