నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిహారిక ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే నిహారిక ప్రధాన పాత్రలో నటించిన మూవీ లు బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించ కపోయి నప్పటికీ నిహారిక తన నటన తో మాత్రం ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించు కుంది. 

ఇది ఇలా ఉంటే  మూవీ ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచు కుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా ఆలియా భట్ నటించిన గంగుబాయి లుక్ లో కనిపించి జనాలను సర్ప్రైజ్ చేసింది. తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహ బర్త్ డే పార్టీ కి వచ్చిన నిహారిక 'గంగుబాయి' గెటప్ లో కనిపించింది. 

ఇందుకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోను నిహారిక తన ఇన్ స్టా లో పోస్ట్ చేయగా , అవి ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవు తున్నాయి. ఇది ఇలా ఉంటే నిహారిక గంగుబాయి లుక్ లో ఉన్న ఫోటో లను ,  వీడియోను తన ఈ. స్టా లో  పోస్ట్ చేయగా వాటికి అల్లు అర్జున్ భార్య స్నేహ , శ్రీజ కామెంట్ లు చేశారు. ఇది ఇలా ఉంటే నిహారిక కొంతకాలం క్రితం జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫేమ్ లో విడుదల అయిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: