మోస్ట్ గ్లామరస్ , మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయిన ఈశా రెబ్బా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈషా రెబ్బ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈషా రెబ్బ "త్రీ రోజెస్" అనే  వెబ్ సిరీస్ లో కూడా నటించి  "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అలరించింది. ఇలా సినిమాలతో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో లను అనేక సార్లు ఈషా రెబ్బ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈషా రెబ్బ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ,  మెడలో ఒక లాకెట్ ను ధరించి , తన హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ స్కిన్ షో తో కూడిన ఈషా రెబ్బ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: