తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ సమంత గా పేరుపొందింన ఆషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె  హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో ఎప్పుడు అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ముఖ్యంగా టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన వీడియోలో మరింత పాపులారిటీ సంపాదించింది.బిగ్ బాస్ సీజన్-3 లో పాల్గొన్న ఆషు రెడ్డి ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.  పాపులారిటీ మాత్రం భారీగానే సంపాదించుకుంది.  కొద్ది రోజులపాటు

 ఈటీవీలో పలు షో లకు యాంకర్ గా చేసింది.  అంతగా సక్సెస్ కాలేక పోయింది ఆషు రెడ్డి.తర్వాత స్టార్ మా లో హరి టీం లో వచ్చి సందడి చేసిన సినిమాలలో మాత్రం అవకాశాలు రాలేదు. పలు టీవీ షోలు చేసిన చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.ఇదిలావుంటే ఇక తాజాగా ఈ ముద్దు గుమ్మ మరొకసారి ఫోటోషూట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. అయితే ఏకంగా ఈసారి బ్రాతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో

 అవి పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి.అయితే అసలే అందగత్తగా పేరుపొందిన తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ సమంత గా పేరుపొందింన ఆషు రెడ్డి ఇలాంటి అందాలను ప్రదర్శించడంతో నేటిజెన్లు క్రేజీ కామెంట్స్ సైతం చేస్తూ ఉన్నారు.ఇక స్టార్ హీరోయిన్ రేంజర్ లో స్కిన్ షో తో అటాక్ చేస్తోంది ఆషు రెడ్డి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెగటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా సరే తగ్గేదేలే అంటూ హాట్ షో తో రెచ్చిపోతోంది ఆషు రెడ్డి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంత అందగత్త అయినప్పటికీ కూడా హీరోయిన్ గా ఎందుకు అవకాశాలు రాలేదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: