సినిమాను తెరకెక్కించడం కాదు ఆ సినిమాకి ప్రమోషన్స్ ఎంత బాగా చేసామో అన్నది ఈ రోజుల్లో ఇంపార్టెంట్ మాటర్ . ఆ విషయంలో మన దర్శక నిర్మాతలు కూసింత ముందడుగు వేస్తున్నారు  అని చెప్పొచ్చు .

అందుకే తమ సినిమాలో పనిచేసే హీరోలు హీరోయిన్ల చేత రకరకాల పోస్ట్లు పెట్టిస్తూ వాళ్ళ మధ్య ఏదో ఉన్నట్లు బజ్ క్రియేట్ చేస్తూ సినిమాకి పరమ చెత్త పబ్లిసిటీను చేసుకుంటున్నారు ఇప్పటి నటి నటులు. అయితే మరికొందరు దర్శకనిర్మాతలు మీడియా సమావేశంలో కావాలని కొందరు రిపోర్టర్స్ దగ్గర చెత్త ప్రశ్నలు వేయించి హీరోయిన్స్ ఇబ్బంది పెట్టి తద్వారా సినిమా పబ్లిసిటీ చేసుకుంటున్నారు అదే లిస్టులోకి యాడ్ అయింది అను ఇమ్మానుయేల్.

అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని చాలా  నెలలు గడుస్తుంది . కాగా కొన్ని అనివార్య కారణాల చేత సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది టాక్. అయితే రీసెంట్ గా ఈ సినిమాను నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ని పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ఇమాన్యుల్ చాలా హాట్ గా కనిపించింది . అంతేకాదు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అను హర్ట్ అయింది ఫీల్ అయిపోయి అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.

రిపోర్టర్ అడుగుతూ ,,"మీరు నా పేరు సూర్య నా ఊరు ఇండియా అనే సినిమాలో అల్లు అర్జున్ తో నటించారు. ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో తమ్ముడు శిరీష్ తో నటించారు.. ఇద్దరిలో మీకు ఎవరు కన్వీనెంట్గా అనిపించింది"అంటూ ప్రశ్నించడు ఆ మీడియా ప్రతినిధులు. దీంతో ఒక్కసారిగా అమ్మడు ఫైర్ అవుతూ.." ఇలాంటి ప్రశ్నలు తప్పిస్తే మీ దగ్గర వేరే ప్రశ్నలు ఉండవా" అంటూ ఫైర్ అయిపోయింది అంటా మరి . అంతేకాదు అదే రిపోర్టర్ తిరిగి వేరే ప్రశ్న అడిగినా కూడా ఆమె సినిమా రిలీజ్ అవ్వకుండా నేను అలాంటి ఆన్సర్ ఇవ్వను అంటూ క్వశ్చన్ పాస్ చేసింది. దీనితో ఒక్కసారిగా అక్కడ హిట్ వాతావరణం నెలకొంది.

అయితే దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్  ఇలా రెస్పాండ్ అయ్యారు. శిరిష్ తో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ నే కచ్చితంగా స్టార్ పొజిషన్లో ఉన్నాడు నువ్వు కళ్ళు మూసుకుని అల్లు అర్జున్ పేరు చెప్పొచ్చు ..అల్లు శిరీష్ లో అంత టాలెంట్ లేదు ..అంత నటన లేదు .. అల్లు అర్జున్ పేరు చెప్పుంటే నీ లైఫ్ ఎక్కడికో వెళ్లిపోయిండేది. నీలాంటి హెడ్ వెయిట్ హీరోయిన్ మా ఇండస్ట్రీకి వద్దు ..బాయ్ కాట్ ఇమ్మానుయేల్ అనే హాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు అల్లు అర్జున్ అభిమానులు . దీంతో అను ఇమ్మానుయేల్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది అనీ చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: