నిత్యా మీనన్.. టాలీ వుడ్ స్టార్ హీరోయి న్ లలో ఒకరు. అందాల అపరంజి బొమ్మలా ఉంటే నిత్యా మీనన్ నటన తో ప్రేక్షకు లలో తనకంటూ ఓ ప్రత్యే కమైన ఇమేజ్ ను క్రియేట్ చే సుకుంది.ఈమె గ్లామర్ రోల్స్ కంటే అభిన యం ఉన్న పాత్రలకే ప్రాధా న్యమి స్తుంది. అందుకే ఒకప్పుడు వరుస అవకా శాలతో బిజీగా ఉన్న నిత్య ప్రస్తు తం పరిమి తంగా సిని మాలలో నటిస్తుంది.

నిత్యా మీనన్ ఇటీవల సినిమా లలో కంటే సోషల్ మీడి యాలోని ఎక్కు వగా కనిపిస్తూ ప్రేక్ష కులను అలరి స్తుంది. అయితే బాలీ వుడ్ ప్రముఖ సంస్థ దగ్గర ఈమె డేట్స్ ఉన్నాయని.. ఆ సంస్థ పర్మి షన్ లేకుండా నిత్య ఏ సినిమాకైనా డేట్స్ కేటా యించలే రని సమా చారం. అయితే అదంతా సులువు కాదని ఆ సంస్థను సంప్రదిం చడం కొంచెం క ష్టంతో కూడు కున్న పని అని తెలుస్తుంది.అయితే ఆ తప్పు వల్లే నిత్యామీ నన్ కెరీర్ డేం జర్ జోన్ లో పడిందని కొన్ని వార్తలు వినిపి స్తున్నాయి.

నిత్య కెరీర్ విషయం లో ఎంతో జాగ్ర త్తగా ముందు కు వెళ్లాల్సి ఉంది. నిత్య గ్లామ రస్ రోల్స్ కూడా నటించి ఉంటే కెరీర్ పరంగా ముందం జలో ఉండేదని మరికొం దరు కామెం ట్లు చేస్తు న్నారు. ఈమె కు ఇటు తెలు గులో కన్నా అటు తమిళం లోనే ఎక్కువ సినీ అవ కాశాలు వస్తు న్నాయి. నిత్యా మీనన్ 10 ఏళ్లకు పైగా సినీ ఇం డస్ట్రీ లో కెరీర్ కొన సాగిం చడం గమ నార్హం. అయితే ప్రస్తుతం నిత్యా మీనన్ వరస సిని మాలు చే యాలని మరింత సక్సెస్ ను సాధిం చాలని తన అభి మా నులు వారి అభి ప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. వారి కోరిక ఎప్ప టికీ నెరవే రుతుం దో రాబో యే కాలంలో చూ డాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: