మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సదా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన సదా మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని అదే రేంజ్ లో క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఇలా జయం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సదా , ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగింది. 

ఇది ఇలా ఉంటే సదా తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా అనేక మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం సదా వరుస క్రేజీ మూవీ లలో అవకాశాలను మాత్రం దక్కించుకో లేక పోతోంది. కాకపోతే విలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. 

ఇది ఇలా ఉంటే సదా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ,  అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సదా తనకు సంబంధించిన అద్భుతమైన క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా సదా ఎరుపు రంగులో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన ఎరుపు రంగులో ఉన్న బ్లౌజ్ ను ధరించి ,  నడుము కు వడ్డానం పెట్టుకొని , మెడలో రెండు నక్లెస్ లను ధరించి అద్భుతమైన ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: