తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయిన అనుదీప్ కేvవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు జాతి రత్నాలు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అనుదీప్ కే వి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ప్రిన్స్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రిన్స్ మూవీ 90 లక్షల కలెక్షన్ లను సాధించింది. రెండవ రోజు ప్రిన్స్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 46 లక్షల కలెక్షన్  లను సాధించింది. మూడవ రోజు ప్రిన్స్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 41 కలెక్షన్ లను సాధించింది.  నాలుగవ రోజు ప్రిన్స్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఐదవ రోజు ప్రిన్స్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 27 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ మూవీ 14 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులకు గాను ప్రిన్స్ మూవీ 2.64 కోట్ల షేర్ , 5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: