మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తనకెక్కిన లోఫర్ మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించిన హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోఫర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకోకపోయినప్పటికీ , ఈ మూవీ లో దిశా పటాని తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకపోవడం , అలాగే తన హాట్ స్కిన్ తో కుర్రకారను హీట్ ఎక్కించడం తో లోఫర్ సినిమా ద్వారా ఈ ముద్దు గుమ్మ అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తేరకేక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , దీపికా పదుకొనే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబచ్చన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇలా సినిమాలతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ , తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దిశా పటాని కి సంబంధించిన ఈ "లో" దుస్తుల్లో ఫోటో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: