నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఆఖరుగా అఖండ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన అఖండ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని , తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించనుండగా , శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మరి కొద్ది కాలంలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: