ఈ మధ్యకాలంలో యువ హీరోయిన్లు సైతం ఎక్కువగా సోషల్ మీడియాలో తమ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేయడమే కాకుండా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటూ ఉంటున్నారు. అలా ఇప్పుడు తాజాగా లైగర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అనన్య పాండే అగ్గి రాజేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయగా యువతలో ఇప్పుడు ఎక్కువగా చర్చ నీయంశంగా మారుతున్నాయి. ఈ ఫోటోలు అనన్య పాండేకు ప్రత్యేకమైన క్రిస్టలైజ్ డిజైనర్ తో చేసిన టాప్ దుస్తులలో తలుక్కుమని మెరిసింది ఈ ముద్దుగుమ్మ.నెట్టింట అనన్య పాండేకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వినూత్నమైన ఫోటోలలో అనన్య పాండే లుక్ పలు రకాల భంగిమలతో కుర్రకారులను ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ముఖ్యంగా ఈ దుస్తులను బికినీకి ఎక్కువ టూ పీస్ కి తక్కువ అన్నట్లుగా ఉందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఒక అభిమాని ఏకంగా అనన్య పాండే మీద బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. మరి కొంతమంది మాత్రం విరహంతో విసిగిపోతూ మొదలు చెడగొడుతున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక మరి కొంతమంది నేటిజన్స్ లైగర్ బ్యూటీ మరి హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇట్లు ప్లాపులతో సంబంధం లేకుండా లైఫ్ టైం లో దూసుకుపోతున్న అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీగా ఉంది. ఇటలీకి బయలుదేరేముందు ఆయుష్మాన్ ఖురాన్ తో కలిసి డ్రీమ్ గర్ల్ 2సినిమా మధుర లో షూటింగ్ చేసుకున్నది. ఆటు తర్వాత తన సినిమాకు సంబంధించి వరుసగా కాల్ సీట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ తో నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు వస్తాయా రావా అనే సందిగ్ధంలో ఉన్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: