ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారిలో దేత్తడి హారిక ఒకరు. ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకొని , ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ తన కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా బుల్లి తెర ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అందులో భాగంగా తనకు సంబంధించిన అనేక ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అలాగే హారిక అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలలో చాలా ఫోటోలు వైరల్ గా కూడా మారాయి. 

తాజాగా కూడా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో హారిక పోస్ట్ చేసింది. తాజాగా హారిక తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో లైట్ పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకుని ,  తన చున్నీని పైకి వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దేత్తడి హారిక కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: