ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. ఒకటి విలేజ్ బ్యాక్ డ్రాప్ వీరసింహారెడ్డి , రెండవది అమెరికా నుంచి వచ్చే బాల సింహారెడ్డి . ఇవి తండ్రి కొడుకుల క్యారెక్టర్స్. గ్రామ రాజకీయాలలో వీరసింహారెడ్డి చనిపోతే బాల సింహారెడ్డి విలన్లపై పగ తీర్చుకుంటాడు. తన గ్రామం అభివృద్ధి కోసం తన తండ్రి తన కలల్ని తీర్చుతాడు బాలసింహారెడ్డి. సాఫ్ట్ వేర్ నుంచి రాజకీయాల్లో కి వస్తే పిల్ల బచ్చాగాడు అని లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది స్టోరీ... స్టోరీ అదిరిపోయింది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..