టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట గా మేజర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మూవీ తో అడవి శేషు కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించింది. ఇలా మేజర్ మూవీ తో మంచి విజయాన్ని ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అడవి శేషు ఈ సంవత్సరం హిట్ ది సెకండ్ కేస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సంవత్సరం రెండు విజయాలను అందుకున్న అడవి శేషు తాజాగా ఈ విజయాలపై స్పందిస్తూ ... ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం నాకు "మేజర్ హిట్" వచ్చిందని అడవి శేషు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: