కొంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన టైం లో గ్లామర్ షో అంటే మొహమాట పడినా రాను రాను వారికి అవకాశాలు కరువైతే మాత్రం అలాంటి వారు కూడా స్కిన్ షో చేయక తప్పట్లేదు. అయితే ఒక హీరోయిన్ మాత్రం తను నటించిన అన్ని సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించగా ఒక యువ హీరో సినిమాలో మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసింది. అప్పటికే ఆ పాగల్ హీరోతో ఒక సినిమా చేసిన ఆ అమ్మడు ఇప్పుడు మరోసారి ధంకీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఇంతకీ ఇక్కడ ప్రస్థావించిన హీరో, హీరోయిన్ ఎవరన్నది మీకు ఈ పాటికే అధమై ఉండాలి. అవును విశ్వక్ సేన్, నివేదా పేతు రాజ్ ఈ కాంబో సొపర్ సస్కెస్ అయ్యింది. పాల లో వీరి జోడీకి మంచి మార్కులు పడగా తను డైరెక్ట్ చేసే సినిమాలో కూడా నివేదానే తీసుకున్నాడు విశ్వక్. అయితే అమ్మడు పాత్ర ధంకీలో ఎప్పుడూ లేని విధంగా హాట్ షో చేసింది. ఒక పాటలో అమ్మడి గ్లామర్ షో నివేదా ఫ్యాన్స్ కే షాక్ ఇచ్చింది. ఇదంతా ఆ హీరో మీద ఇష్టంతోనే అలా చేసిందని అంటున్నారు. అంతేకాదు ఆ హీరో.. ఈ హీరోయిన్ ఇద్దరి మధ్య సంథింగ్ ఏదో జరుగుతుందని కూడా గుస గుసలాడుతున్నారు.

అయితే ఈ వార్తలపై స్పందించకపోయినా సినిమాలో పాటలో వారిద్దరి కెమిస్ట్రీ చూసి వారిద్దరి మధ్య పక్కా ఏదో నడుస్తుందని ఫిక్స్ అయిన వారు ఉన్నారు. తమిళ హీరోయిన్ అయిన నివేదా వివేక్ ఆత్రేయ చేసిన మెంటల్ మదిలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత బ్రోచేవారెవరురా సినిమా చేసింది. అప్పటినుంచి తెలుగులో వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. కెరీర్ లో ఫస్ట్ టైం మాత్రం ధంకీ కోసమే నివెదా స్కిన్ షో చేస్తుంది. మర్ రెమ్యునరేసన్ అంత గొప్పగా ఇచ్చారో ఏమో కానీ నివేదాని మాత్రం ధంకీ లో ఫుల్లుగా వాడేసినట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: