ముఖ్యంగా నాలుగవ రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో తెలుగు రాష్ట్రాలలో రూ. 11 కోట్ల మేర కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగున్నాయని తెలుస్తోంది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా సినిమా బాక్సాఫీస్ వద్ద 11.5 కోట్లకు పైగా షేర్ ను అందుకుంది. మొత్తానికి అయితే సంక్రాంతి విజేతగా కోలీవుడ్లో అజిత్ తెలుగులో చిరంజీవి దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. మరి చిరంజీవి భారీ రేంజ్ లో విజయం సాధించి పూర్వవైభవాన్ని పొందారు అని చెప్పడంలో సందేహం లేదు.