తెలుగు ఇండస్ట్రీ లో ఆషికా రంగనాథ్‌  ఇటీవలె అమిగోస్ అనే సినిమా తో అడుగు పెట్టింది.కన్నడ పరిశ్రమ లో తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ సంపాదించు కున్న ఈ అందాల సోయగం. రీసెంట్ గా విడుదలైన `అమిగోస్` మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇందు లో నందమూరి కళ్యాణ్ హీరోగా నటించాడు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నిర్మిత మైన ఈ చిత్రం తో రాజేంద్ర రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశిం చిన విజయం సాధించలేక పోయింది. ఆషికా మాత్రం తన అందం, నటన తో మంచి మార్కులు వేయిం చుకుంది. ప్రెసెంట్  కన్నడ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా ఒక ముఖ ముఖి సంభాషణ లో  పాల్గొంది. ఈ సందర్భం గా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల ను ఆమె పంచు కుంది.కాలేజీ రోజు ల్లో సరదా గా అందాల పోటీ ల్లో పాల్గొంటే  క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డ్ వచ్చిందని, ఆ ఫోటోలు బయటకు వచ్చి `క్రేజీ బాయ్` మూవీలో నటించే అవకాశం దక్కింద ని ఆషికా పేర్కొంది. అలాగే ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త లో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించా లనే కోరిక ఉండేదని కోరుకున్నట్లు గానే ఆయన తో నటించే ఛాన్స్ వచ్చింది, కానీ, అంత లోనే విషాదం చోటు చేసుకుంది. ఆయన మరణించారు తన కోరిక కల గా మిగిలి పోయిందని ఆషికా తెలిపింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
ఏదేమైనా ఆమెకు ముందు ముందు మంచి అవ కాశాలు రావాల ని నేటిజన్లు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: