రామన్ రాఘవన్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల.. తెలుగులో అడవి శేషు నటించిన గూడచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇక ఇప్పటివరకు తాను నటించిన ప్రతి సినిమా వెబ్ సిరీస్ లో కూడా లిప్ లాక్ బికినీలకే పరిమితమై హార్ట్ టాపిక్ గా మారుతుంది శోభిత ధూళిపాల. మరొకసారి ఇప్పుడు తాజాగా వార్తలు నిలుస్తోంది. శోభిత నటించిన తాజా వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ అనిల్ కపూర్ ఆదిత్య రామ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు.


బ్రిటిష్ టెలివిజన్ సీరియల్ ఇది నైట్ మేజర్ ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించడం జరిగింది .క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సిరీస్ కు ప్రియాంక గోష్, సందీప్ మోది దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 17 నుంచి హిందీ, తెలుగు, తమిళ భాషలలో స్ట్రిమ్మింగ్ అవుతోంది .అయితే ఈ సినిమాని హీరోయిన్ ప్రీతిజింతా నిర్మించారు. నాలుగు ఎపిసోడ్ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్లో శోభిత ధూళిపాళ్ల తనదైన మార్పు గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఇక 66 ఏళ్ల అనిల్ కపూర్ 30 ఏళ్ల శోభిత మధ్య ఒక రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోందట.

అనిల్ కపూర్ లో లస్ట్ లో  మునిగి తేలితే శోభితాని ఆదిత్య రామ్ కపూర్ కూడా ప్రేమించడం ఈ వెబ్ సిరీస్ లో ట్విస్ట్ అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి రొమాన్స్ సీన్ లేవు కానీ అనిల్ కపూర్ తో మాత్రం శోభిత ఒక రేంజ్ లో ఘాటు రొమాన్స్ ఉండడం అందరిని ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని సీన్స్ లో లిప్ లాక్ తో రెచ్చిపోయి మరికొన్ని చోట్ల బికినీలతో కూడా దర్శనమిచ్చింది త్వరలో ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: