డస్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తాజాగా వీకెండ్ ట్రీట్ అదిరిపోయేలా ఇచ్చింది. పింక్ కలర్ డ్రెస్సులో తన పరువాల విందుతో అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో ఐశ్వర్య రాజేష్ మరింత అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులు పొట్టి దుస్తులను కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నిండా దుస్తులలో కనిపిస్తూ ఉంటే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు ఐశ్వర్య రాజేష్ ఏం చేసినా ఎలా కనిపించినా హాట్ గానే ఉంటుందని చెప్పవచ్చు.ఐశ్వర్య రాజేష్ ట్రెడిషనల్ లుక్ కేరాఫ్ అడ్రస్ గా నిరుస్తూ ఉంటుంది. ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న పాత్ర కథ డిమాండ్ చేసిందంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. ఇండస్ట్రీలో సౌత్లో స్పెషల్ ఇమేజని సంపాదించుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలలో బిజీగా ఉంటుంది అలాగే పలు లేని ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఈ మధ్యగుమ్మ. తన వయసుకు మించి పాత్రలో నటిస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.పాత్ర ఏదైనా సరే అందులో నిమిడిపోయి నటిస్తూ ఉంటుంది. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది ఒక రకంగా కలిసి రాలేదని చెప్పవచ్చు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది ఆ తరువాత మిస్ మ్యాచ్ ,వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంట చిత్రాలలో నటించింది ఇవన్నీ కూడా డిజాస్టర్ గానే మిగిలాయి.నటిగా బాగానే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది మరి తమిళం మలయాళం లో వరుసగా ఆరు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాజేష్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: