తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తున్నారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే తెలుగు తెరకు పరిచయం అయిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయం అంతకుమించిన క్రేజ్ లభిస్తున్నాయి. అలా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మరియు మంచి గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్దీ మంది ముద్దుగుమ్మలలో రష్మిక మందన ఒకరు. 

బ్యూటీ ఛలో మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ లో రష్మిక కూడా తన అంద చందాలతో ... నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. 

సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ... ఫ్రంట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ తెచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: