ప్రముఖ సినిమటోగ్రాఫర్ రత్నవేలు గురించి ప్రత్యేకంగా సిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ సినిమాటో గ్రాఫర్ ఇప్పటికే ఎన్నో సినిమా లకు వర్క్ చేసి దేశ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తెలుగు లో కూడా ఇప్పటికే రత్నవేలు అనేక సినిమాలకు పని చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ సినిమాటో గ్రాఫర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కి సినిమటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా  రూపొందబోతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నిన్న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం అయింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు దర్శక థీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలలో భాగంగా రత్నవేలు మాట్లాడుతూ ఈ మూవీకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు .

 రత్నవేలు తాజాగా ఎన్టీఆర్ 30 మూవీ గురించి మాట్లాడుతూ ... ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా సాంకేతికంగా చాలా గొప్ప మూవీ మరియు చాలా గొప్ప చిత్రం కూడా. ఈ సినిమాలో చాలా ఓషన్ షాట్స్ ఉన్నాయి అని రత్నవేలు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించ బోతుంది . ఈ మూవీ తో జాహ్న కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: