అనన్య నాగళ్ళ అందం పరంగా మాత్రం తెలుగు కుర్రాళ్ళను తెగ ఫిదా చేసింది. ఈమధ్య గ్లామర్ స్టఫ్ బాగానే వడ్డీస్తుంది..సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ప్రతిసారి ఈమె ఫోటోలను చూడకుండా అయితే ఉండట్లేదు అని చెప్పవచ్చు. అలా అందం పరంగా ప్రతిరోజు సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చగొట్టిందటా.

అనన్య మొదటి సారి మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించిందో అప్పటినుంచి ఆమె అందరి దృష్టిలో పడింది. ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత విజయం అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.

ఇక ఆ తర్వాత ప్లే బ్యాక్ సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు ను అందుకుంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చిందని తెలుస్తుంది.కానీ అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది. మొదట్లో తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో తెగ పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో షేర్ చేస్తుంది.ముఖ్యంగా తన నడుము అందాలతో మాత్రం యువతను రెచ్చగొడుతుంది.. దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్ అలాగే ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది. ఇక ఈమె ఇంతలా గ్లామర్ షో చేయటంతో అవకాశాల కోసమే అని అందరికి తెలుసు.కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీ ని అస్సలు పట్టించుకోవడం లేదటా.కానీ ఏదో ఒక చిన్న ఆశతో గ్లామర్ షో మాత్రం తెగ చేస్తూనే ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో మరో ఫోటో ను పంచుకుంది. అందులో క్రీమ్ కలర్ సారీ కట్టుకోగా అందులో తన లుక్ తో తెగ ఫిదా చేస్తుంది.ముఖ్యంగా నడుము, నాభి మరియు ఎద అందాలను చూపిస్తూ బాగా రెచ్చగొట్టింది. ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు నిన్ను ఏం నిర్మాతలు పట్టించుకోవడం లేదు కదా అంటూ బాధపడుతున్నారటా. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికొస్తే సమంత నటించిన శాకుంతలం సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: