తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన  కంచే ... బాలకృష్ణ హీరో గా రూపొందిన అఖండ మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించిన ఈ హాట్ బ్యూటీ ఎన్నో మూవీ లలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి కొర్రకారును హీట్ ఎక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అందచందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తూ ఉన్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా హాటెస్ట్ బ్యూటీ ప్రగ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రగ్య బ్లాక్ కలర్ లో ఉన్న స్విమ్ సూట్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రగ్య కు సంబంధించిన ఈ వెరీ వేరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ ముద్దు గుమ్మ భారీ క్రేజ్ ఉన్న సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త విఫలం అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: