ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండేల్ మనీ తాజాగా అదిరిపోయే ఆఫర్ తో అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ లోన్ విభాగంలో సేవలు అందిస్తున్న ఇండెల్ మనీ తాజాగా నాన్ కన్వర్టబుల్ డిసెంచర్లను జారీ చేసింది. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవారు ఊహించిన విధంగా రాబడిని సొంతం చేసుకోవచ్చు. అయితే అది ఎలా అని అనుకుంటున్నారో ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం. కంపెనీ ఈ ఎన్సీడీలపై అధికంగా వడ్డీ రాబడిని అందుబాటులోకి ఉంచింది.

ఇకపోతే ఇండల్ మనీ ఎన్ సి డీల జారీ ఇప్పటికే ప్రారంభం అవ్వగా ఎన్సీడీల సబ్స్క్రిప్షన్ జూన్ 19 వరకు కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇది సెక్యూర్డ్. ఇందులో డబ్బుకు మంచి వ్యాల్యూ ఉంటుంది. ఇందులో టెన్యూర్ పలు రకాలుగా ఉంటుంది. 400 రోజులు, ఒక సంవత్సరం, 61 నెలలు, 72 నెలలుగా కూడా ఉంటుంది. అందువల్ల మీరు మీకు నచ్చిన అనుకూలమైన టెన్యూర్ లో ఎన్సీడీలను మెరుగు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే నచ్చిన టెన్యూర్ ను మీరు ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ రేటింగ్ విషయానికి వస్తే క్రిసిల్ బీబీబీ ప్లస్ టేబుల్ గా ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ విధానంలో ఎన్సీడీల కేటాయింపు కూడా ఉంటుంది.


ఇక్కడ గరిష్టంగా 12.25% వరకు రాబడే లభిస్తుంది. 72 నెలల టెన్యూర్ లోని ఎన్సీడీలకు ఇది వర్తిస్తుంది కాబట్టి అదే 61 నెలల టెన్యూర్ అయితే 11.5% రాబడి లభిస్తుంది. అదే 61 నెలల మంత్రి ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ అయితే 12.13% ఆదాయం పొందవచ్చు. ఇక 24 నెలల టెన్యూర్ అయితే మంత్లీ ఇంట్రెస్ట్ ఆప్షన్ అయితే 11.02% కమ్యూలేటివ్ ఆప్షన్ అయితే 10.75 శాతం రాబడి లభిస్తుంది ఇక 400 రోజుల టెన్యూర్ కైతే 9.38% రాబడి లభిస్తుంది కాబట్టి ఆరేళ్లలోనే మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: