ఇలాంటి ఒక బిర్యానీ పాయింట్ అని పెట్టి రెస్టారెంట్ లాగా నడిపితే మాత్రం మంచి లాభాలను తీసుకోవచ్చు. అయితే ఇలాంటి బిజినెస్ పెట్టాలి అంటే సిటీలలో ప్రభుత్వ అధికారుల నుంచి సైతం అనుమతి తీసుకోవలసి ఉంటుంది. పల్లెలలో అయితే పెద్దగా ఇలాంటివి ఏవి ఉండవు.. ఈ బిర్యానీ బిజినెస్ మొదలు పెట్టడానికి మొదట మనం టెస్ట్ నాణ్యత బాగా మెయింటైన్ చేసుకోవాలి.. ఇలా బిర్యాని మంచి పాపులారిటీ సంపాదించిందంటే ఇక వ్యాపారానికి తిరుగు ఉండదు కేవలం లాభాలు అన్నీ కూడా టెస్ట్ మీదే ఆధారపడి ఉంటాయి.
ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ గా ఆలోచిస్తే కచ్చితంగా వారికి బ్రాండ్ ఇమేజ్ అనేది పెరుగుతుంది బిర్యానీని తయారు చేసేందుకు సామాన్లు కొనుగోలు చేయడానికి తక్కువ ధరకే లభిస్తాయట. బిర్యానీలను అమ్మేటప్పుడు రకరకాల పేర్లతో వీటిని అమ్మడం వల్ల మంచి లాభాలను సైతం పొందవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా వీటిని అమ్మ గలిగితే మరింత లాభాలను సైతం పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న ధరల విషయంలో బిర్యానీ ఒక్కో ప్లేటు 250 నుంచి 300 వరకు పలుకుతోంది. అయితే ఈ బిజినెస్ లో మనం ఎంత చేసుకుంటే అంత లాభం వస్తుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి