తన రీ ఎంట్రీ లో చిరంజీవి అదరరగొట్టే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సైరా వంటి హిట్ తో టాప్ లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో చిరు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ చేయబోతున్నాడు..