సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న సినిమా 'సర్కార్ వారి పాట'.. పరశురామ్ ఈ సినిమా కి దర్శకుడు. చాల వెరైటీ గా ఈ కథ ఉండబోతుందని అంటున్నారు..పరశురామ్ టాలీవువ్డ్ లో ఇంతవరకు రానటువంటి స్టోరీ తో ఈ సినిమా చేస్తున్నాడట.. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని నాటున్నారు.. ఈ సినిమా కి తమన్ సంగీతం ప్లస్ అవుతుందని అంటున్నారు.