బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మరో నటికి నోటీసులు పంపిన ఎన్సీబి అధికారులు.. తన పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన స్వప్న పబ్బి..విచారణకు కు హాజరు కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది..