కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమురళి.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అన్నారు..ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..