అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలు మనం సినిమాలో ఒకే వేదికపై కనిపించారు. ఇప్పుడు మరోసారి దగ్గుపాటి ఫ్యామిలీ సరికొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు