బాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన సుశాంత్ మరణం కేసు ఓ కొలిక్కి వచ్చినట్లే వచ్చి మళ్ళీ కొత్త కొత్త ట్విస్టులు ఇస్తుంది.. సుశాంత్ మరణం తో ఒక్కసారిగా బాలీవుడ్ పరిశ్రమలోని డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో మాఫియా ఇన్వాల్వ్ ఉందని కూడా క్లియర్ అయ్యింది. అనేకమంది సెలెబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఉన్నారు. వారు అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల జైలు జీవితం గడిపారు కూడా... ఇక ఇప్పుడిప్పుడే సుశాంత్ మరణం నుంచి అయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోలుకుంటుండగా తాజాగా జరిగిన ఓ సంఘటన అందరిలో కలకలం రేగింది..