మహానటి సావిత్రి చిర్రావూరు కు చెందిన వారు , జమున హంపి , శారద తెనాలి , గౌతమి నిడదవోలు ,నటి మాధవి ఏలూరుకు చెందిన వారు. రోజా తిరుపతికి చెందిన వారు. రంభ పెద్దాపురం కు చెందిన వారు. ఇక జయప్రద రాజమండ్రి, జయసుధ నిడదవోలు, భానుప్రియ రంగంపేట, లయ విజయవాడ, సమీరా రెడ్డి రాజమండ్రి, అంజలి రాజోలు, చాందిని చౌదరి వైజాగ్, శ్రీ దివ్య హైదరాబాద్, రీతూ వర్మ హైదరాబాద్, కలర్స్ స్వాతి విశాఖపట్నం, ఈషా రెబ్బ హైదరాబాద్, ఆనంది వరంగల్, శోభిత ధూళిపాళ తెనాలి, అదితీరావ్ హైదరి హైదరాబాద్, తేజస్వి మదివాడ హైదరాబాద్, కల్పిక గణేష్ హైదరాబాద్, శాలిని వాడ్ని కట్టి హైదరాబాద్ వీరందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలే. చూడడానికి ఎంతో చక్కగా ఉన్నప్పటికీ వీరు స్టార్ హీరోయిన్లుగా ఎదగలేక పోతున్నారు..