కరోనా రావడంతో అయన సొంతూరు వెళ్ళిపోయాడు.. ఆ తర్వాత అయన ఇటీవలే మృతి చెందారు అనే వార్త వచ్చింది. అంత పెద్ద సినిమాలో కనిపించిన అయన మరణం ఇండస్ట్రీ లో ఎవరిని కదిలించినట్లు లేదు. ఒక్క అనుష్క తప్ప అయన గురించి మాట్లాడిన నాథుడే లేదు. తన సోషల్ మీడియా లో ఆయనతో ఉన్న పోస్ట్ పెట్టి అనుష్క "ఈరోజు ఒక మంచి ఆత్మ స్వర్గానికి ఎగిరిపోయింది. నాగయ్య ఫ్యామిలీ వారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ విషాదం నుంచి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అని రాసుకొచ్చింది. ఇకపోతే క్రిష్ కూడా అయన మరణంపై స్పందించాడు.. కాకపోతే కొంత ఆలస్యమయింది.. అల్లు అర్జున్, మంచు మనోజ్ అయితే స్పందన కూడా లేదు..