కుంకుమ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన జయలక్ష్మి అలియాస్ సీమ కూడా ఒకరు. ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు మంచి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత తను నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో చివరికి అవకాశాలు లేక అడ్డదారులు తొక్కింది. ఇక లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డ ఈమె డబ్బులు సంపాదించడం కోసం వ్యభిచార ఊబిలోకి దిగింది. ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. అంతేకాకుండా పలు ఫైనాన్స్ విషయాల్లో కూడా కొంత మందిని మోసం చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇక తనతో పాటు మరి కొంత మంది యువతులను ఈ ఊబిలోకి దింపిందని వారు స్పష్టం చేశారు. ఇక దీనితో ఆమె జీవితం మొత్తం నాశనం అయ్యింది.