అందాలకు కొదవ లేని తార అర్చన. ప్రసుత్తం తారక రత్నతో మైక్ టెస్టింగ్ 123 సినిమాలో నటిస్తుంది అర్చన. అయితే ఈ అచ్చ తెలుగు అమ్మాయికి మొదటి నుంచి అవకాశాలు అంత మాత్రమే. అవకాశాలు కోసం పట్టువదలని ఆడ విక్రమార్కుడిలా అర్చన ప్రయత్నిస్తూన్నా.. మన తెలుగు దర్శక, నిర్మాతలు ముంబయి భామలవైపు చూస్తున్నారు. కాగా, అర్చన తాజాగా ఓ హట్ హట్ గా ఫోటో సూట్ లో పాల్గొంది. ఇందులో ముంబయి భామలను తలదన్నే రీతిలో తన అందాలను ఆరబోసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: