అక్కినేని కుటుంబం తెలుగు సినిమాలలో ఎంత ప్రాముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. ఇప్పడు అక్కినేని వంశంలో ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించి అభిమానులను అలరించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలయికలో ఒక సినిమాను రూపొందిచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ ఒక కథను సిద్ధం చేస్తున్నారు. త్రయం పేరుతో తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ను ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నితిన్ తో ఇష్క్ సినిమాను రూపొందించిన విక్రమ్ కుమార్ ప్రస్తుతం ఈ ‘త్రయం’ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: