మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.. ఆవినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఎక్కడ కూడా ఆమె అందం అసలు మరో సినిమా హిట్ కు పనికి రాలేదు.. తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఆమెకు అందని ద్రాక్షలా మారాయి...తర్వాత సినిమాలకు ఇప్పుడు దూరంగా ఉంది..

 

ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగానే ఉంటుంది.  ఎప్పటికప్పుడు దిగిన ఫోటో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.. వాటికి వచ్చిన కామెంట్లతో తన సరదాలు సంతోషాలు చూసుకుంటుంది.. అలా ఓ మోస్తరుగా ఈ అమ్మడు కుర్రాళ్లకు దగ్గరగా ఉంది.. అయితే అందాల డోస్ పెంచుతూ ఫోటోలను పెట్టడంలో ఈమె తర్వాతే ఎవరైనా..

 

కాగా, ఇండోనేషియా సమత్ర దీవుల్లో అగ్నిపర్వత విస్పోటనం గురించి ప్రపంచం అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఒకే ఒక్క విస్ఫోటనం ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించింది. మహా సముద్రాల వెంబడి బీచ్ లన్నీ అల్ల కల్లోలం అయ్యయి. ప్రమాదకర సునామీ తీరంలోని వందలాది ఊళ్లను తుడిచి పెట్టేసింది. అలాంటి చోట ఇదిగో ఈవిడ విన్యాసాలేమిటో కానీ.. వామ్మోవ్ అనకుండా ఉండలేరు మరి.కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ రెగ్యులర్ బికినీ ట్రీట్ గురించి తెలిసిందే. సోషల్ మీడియాల్లో నిరంతరం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో వేడెక్కిస్తూనే ఉంది. ఇక బికినీ బీచ్ ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ప్రస్తుతం ఇండోనేషియా లోని ఎగ్జోటిక్ బీచ్ లొకేషన్ బాలీలో సెలబ్రేషన్ మోడ్ లో ఉంది ప్రగ్య.

 

అది కూడా అమ్మడు అందానికి దాసోహం అన్నట్లు ఈ అమ్మడు చాలా ఎక్కువగా అందాల ఆరబోతకు రెఢీ అవుతుంది..రెడ్ హాట్ డ్రెస్ లో ఫోటోలను రిలీజ్ చేసింది. అవి జోరుగా వైరల్ అయి పోయాయి. తాజాగా రిలీజ్ చేసిన పింక్ బికినీ బీచ్ ని గజగజ ఒణికిస్తోందనే చెప్పాలి.అసలే స్మైలీ ఫేస్.. ఆపై కర్లీ హెయిర్ .. దానికి పింక్ బికినీ యాడవ్వగానే అగ్నికి ఆజ్యం పోసినట్టు కుర్రాళ్ల గుండెలు మరిగి పోయాయంతే. ఐల్యాండ్ గర్ల్.. ప్రిన్సెస్ అంటూ అభిమానులు ఒకటే ఇదైపోతున్నారు. ఈమె అందాలను చూసి అయిన ఈమెకు ఒక్క అవకాశం అయిన వస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: