ఒక సినిమా లో ఒకరి వల్ల హిట్ అయిందంటే ..ఇంకా వాళ్ళు తీసే ప్రతి ఒక్క సినిమా లో వారినీ  చిన్న పాత్రలో నటించే ఛాన్స్ ఇస్తున్నారు.. ఎటు చూసినా కూడా ఒక సినిమా హిట్ అవ్వాలంటే అంతా ముహూర్తం మీదే ఉంటుంది ఇప్పుడు కూడా అదే జరిగింది..సినిమా మొదలైనప్పటి నుండి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు అన్నీ ఒక పద్దతి ప్రకారమే జరుగుతున్నాయి..

 

 

ఇకపోతే మెగా ఫ్యామిలీ కి ఓ హీరో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందని చాలా మంది అంటున్నారు..అయితే ఆ విధంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీ మొత్తం చేసే సినిమాలన్నిటికీ ఆయన తప్పని సరే అని మెగా ఫ్యామిలీ అంటున్నారు..ఇంతకీ ఆయన ఎవరంటే..విజయ్ సేతపత.. ఈ మధ్య మెగా హీరోలు నటిస్తున్న ప్రతి సినిమాలో విజయ్ నటిస్తూ వస్తున్నారు .. మంచి విజయాన్ని అందుకుంటారు..

 

 

మెగాస్టార్‌ చిరంజీవి హీరో గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్ర లో నటించాడు విజయ్‌ సేతుపతి. తమిళ నేల నుంచి వచ్చి నరసింహారెడ్డి పోరాటంలో భాగం పంచుకున్న రాజ పాండీ పాత్రలో విజయ్‌ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరిన్ని తెలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు విజయ్‌.

 

మెగాస్టార్‌ మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా లోనూ విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు.అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలోనూ విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడన్న చర్చ జరుగుతోంది.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలోనూ విజయ్‌ సేతుపతి కీలక పాత్ర లో నటిస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. .. మొత్తానికి మెగా ఫ్యామిలీ నీ అతుక్కు పోయాదన్నమట ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: