అదా  శర్మ.. సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. మొదట తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు... పలు సినిమాల్లో మెరిసింది... హీరో నితిన్ సరసన హార్ట్ ఎటాక్ అనే సినిమాల్లో నటించింది... ఇంకా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ఎక్కడా బ్రేక్ పడలేదు. దీంతో ఆదా శర్మకి అటు అవకాశాలు కూడా తగ్గాయి. అయితే ఎంత అవకాశాలు తగ్గినప్పటికీ ఆదాశర్మ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అభిమానులందరికీ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రీట్  ఇస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. రెగ్యులర్గా మ్యాగజైన్ కవర్ షూట్ లతో అందరిని వేడెక్కిస్తుంది. 

 

 

 కాగా ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లతో పోల్చిన ఆదా శర్మ అందాల ఆరబోత ఎక్కువే  అని చెప్పాలి. కేవలం ఫోటో షూట్లతో నే పెచ్చు మీరిన ఎక్స్పోజింగ్ చేస్తూ.. కొంతమంది ఆశ్చర్య పరిస్థితే కొంతమందిని పిచ్చెక్కిస్తుంది. అయితే ఈ అమ్మడికి ఎంత ఎక్స్పోజింగ్ చేసినా ఇప్పటికీ తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు... అటు బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు తప్ప సరిగ్గా బ్రేక్ ఇచ్చే అవకాశాలు మాత్రం రావటం లేదు ఆదా శర్మకి. ఇక ఇప్పటి వరకైతే తమిళ కన్నడ సినిమాల వైపు అయితే కన్నెత్తి కూడా చూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఒకవేళ అక్కడ కూడా చేసి ఉంటే అవకాశాలు వచ్చే వేమో అంటుంటారు ప్రేక్షకులు.

 

 

 ఇకపోతే ఎప్పుడూ తన హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు అందరికీ చమటలు పట్టిస్తూ అందరినీ అందాల ఆరబోతతో పిచ్చెక్కించే ఆద శర్మ ఫోటో షూట్ ఒకటి  సోషల్ మీడియా రివీల్ చేశారు. ప్రస్తుతం ఎఫ్హెచ్ఎం కవర్ పేజీ ఫోటో ఇది. ఈ ఫోటోలో అందాల ఆరబోతతో అందరికీ చెమటలు పట్టిస్తుంది ఆద శర్మ. బ్లాక్ కలర్ థై స్లీట్  ఫ్రాగులో  హాట్ హాట్ గా కనిపిస్తోంది. అయితే అదాశర్మ అందాలు ఆరబోసినప్పటికీ కొంతమంది నెటిజన్లు  మాత్రం కాస్త నెగిటివ్ గానే కామెంట్లు పెడుతున్నారు. అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ల తోనే ఇంకెన్నాళ్లు నెట్టుకొస్తుంది సినిమాలు చేయదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియా లో ఆదా శర్మ అందాల ఆరబోతను చూస్తే అటు నెటిజన్లలో  కూడా రోజురోజుకీ దాంతో నెగిటివిటీ వస్తున్నట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: