హీరో సిద్ధార్థ్ తెలుగు, తమిళ సినిమాలలో నటించాడు. తమిళలో  చాక్లేట్ బాయ్ అయిన సిద్ధార్థ్ మంచి సినిమాలు తీసాడు. టాలీవుడ్లో బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బాయ్స్ ఇలా ఎన్నో సినిమాలలో నటించాడు సిద్ధార్థ్. అయితే హీరో సిద్ధార్థ్ మంచి నటనతో చక్కటి టైమింగ్తో సినిమాలు తీస్తున్నప్పటికీ కాలం అంతలా కలిసి రావడం లేదు.
 
IHG
 
 
సిద్ధార్థ్ హీరోయిన్ శ్రుతి హాసన్ తో కలిసి ఓ మై ఫ్రెండ్, అనగనగా ఓ ధీరుడు సినిమాలలో నటించాడు . అయితే వీరిద్దరు మంచి క్లోజ్ రిలేషన్లో ఉన్నారు కొంత కాలం. అయితే వీరు ఇద్దరు కొంత కాలం కలిసి ఉన్నారన్న వార్త తెలిసినదే. కానీ ఎలా విడిపోయారన్న వార్త తెలియనే లేదు.
 
 
చాక్లేట్ బాయ్ సిద్ధార్ధ్ గతంలో పెళ్ళి చేసుకున్నాడు. తను మేఘన మెడలో మూడు ముళ్ళు వేసాడు. అయితే ఆ తర్వాత సోహ అలి ఖాన్ తో సిద్ధార్ధ్ మంచి రిలేషన్ మెయింటేన్ చేసాడట. ఈ కారణం వల్లనే మేఘనతో విడిపోవడానికి కారణం అని కూడా స్పష్టం అయ్యింది. అయితే మేఘన సిద్ధార్థ్ తో విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందట. సోహతో ఎక్కువ సమయం గడపడం లేదని తరచు గొడవలు పడేవారట.
 
IHG
 
 
మే 2011 నుండి సిద్ధార్థ్ శ్రుతిహాసన్ ప్రేమలో పడ్డారట. అప్పుడు ఏడాది కాలం ప్రేమించుకున్నాక సహజీవనం సాగించారు. వీరి ప్రేమికి కమల్ హాసన్ కూడా సరే అన్నారు. అయితే ఈ ముద్దుగుమ్మతో  సిద్ధార్థ్ కొంత కాలం ఉన్నాక వీరిద్దరి ప్రేమ ముక్కలైపోయింది. ఐదు నెలల్లో వీరు విడిపోయారు. అక్టోబర్ 2011 లొ శృతిహాసన్ సిద్ధార్థ్ ఇంటి నుండి బయటకి వచ్చేసింది. ఇలా వీరి ప్రేమ విఫలం అయ్యిపోయింది. ఇలా ఇంత కధ జరిగింది ఇద్దరి మధ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: