మిల్కీ బ్యూటి తమన్నా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. ఆమె ఎప్పుడో సినిమాల్లోకి వచ్చినా సరే ఆమె చేసిన సినిమాలు అంటూ పెద్దగా ఏమీ లేవు. అగ్ర హీరోల పక్కన సినిమాలు చేసినా సరే ఆమెకు మాత్రం సరైన గుర్తింపు రాలేదు. తన నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసినా సరే ఆమె మాత్రం చాలా వరకు స్కిన్ షో చేసిన సందర్భం అనేది ఎక్కడా లేదు. ఏ హీరో సినిమాలో అయినా సరే ఆమె చేసిన సందర్భం అనేది ఎక్కడా లేదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో వీటిని చేస్తుంది. 

 

స్టార్ హీరోలు కూడా ఆమెకు ఐటెం గర్ల్ గా అవకాశం ఇవ్వడానికి రెడీ అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె సోలో హీరోయిన్ గా చేసిన సినిమాలు అంటూ ఏమీ లేవు. కెరీర్ మొదటి నుంచి ఆమె స్కిన్ షో ఎక్కడా చేయలేదు. ప్రస్తుతం ఆమె ఐటెం సాంగ్స్ తో బిజీ గా ఉంది. ఎన్టీఆర్ హీరో గా వచ్చిన జై లవకుశ సినిమాలో ఆమె స్కిన్ షో చేసింది. ఆ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ లో కాస్త రెచ్చిపోయింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె స్కిన్ షో కి ఓకే అంటుంది. పాత్ర డిమాండ్ చేస్తే తాను చేయడానికి రెడీ గా ఉన్నాను అని చెప్తుంది. 

 

అందుకే ఆమెను దర్శకులు కొన్ని పాత్రలకు ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తున్నారు. కొన్ని కొన్ని సినిమాలకు ఆమె మాత్రమే సరిపోతుంది అనే భావనలో హీరోలు ఉన్నారు. దర్శకులు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య ఆమె చేసిన సినిమాలు ఏమీ లేవు. ఒక్క సైరా నరసింహా రెడ్డి సినిమా మినహా. పాత్ర డిమాండ్ చేస్తే స్కిన్ షో చేస్తా అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: