తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు అక్కినేని సమంత.. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత ... ఈ సినిమా అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.. అందుకే ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా మంచి హవాను కొనసాగిస్తుంది.. సమంత వరుస సినిమాలలో నటించడమే కాకుండా మంచి విజయాలు అందుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సామ్ పేరు చక్కర్లు కొడుతుంది.. 

 

 

 

 

 

యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి  హీరోలతో నటించిన ఘనత ఒక్క సామ్ కే దక్కడం విశేషం..ఇకపోతే సామ్ అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సినిమా హిట్ కు కేరాఫ్ గా నిలిచింది.. రంగస్థలం మొదలుకొని.. నిన్న వచ్చిన ఓ బేబీ సినిమా వరకు అన్ని హిట్ సినిమాలని తన ఖాతాలో వేసుకుంది.. అందుకే తెలుగు సక్సెస్ హీరోయిన్ అంటే వినపడే పేరు సమంత...సమంత నటన, అభినయం ఈ సినిమాకు ప్లస్ అవ్వడమే కాకుండా సినిమాలు హిట్ అయ్యాయి..

 

 

 

 

తెలుగులో  ఫస్ట్ సినిమా ఏం చేసావే సినిమా హిట్ అయిన తర్వాత తమిళ్, మలయాళం సినిమాలలో కూడా సామ్ నటించింది..ఆ సినిమాలు కూడా సమంతకు హిట్ ను అందించాయి.. ఇకపోతే తెలుగులో ఎక్కువగా సమంత  సినిమాలు పెద్ద హీరోల సరసన ఉండటంతో సినిమా ఎలా ఉన్నా కూడా హిట్ అయ్యేది అందుకే సామ్ కు తెలుగులో మంచి ప్రత్యేకత ఉంది.. ఇకపోతే ఇప్పుడు మరో సారి ఓ  బేబి సినిమా సీక్వెల్ సినిమాలో నటించనుంది . 

 

 

 

 

సమంత సినీ కెరియర్ లో అత్యంత ప్రత్యేకమైన సినిమాలు అంటే అభిమానులు అన్నీ సినిమాలు అంటారు.. అందులో కొన్ని సినిమాలు ఏం మాయ చేసావే... ఈగ..రంగస్థలం .. మజిలీ... ఓ బేబి సినిమాలు అంటే సమంత మర్చిపోలేని సినిమాలు అని చెప్పాలి అందుకే ఇప్పుడు సమంత పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మృోగుతుంది.. ఇప్పుడు కొత్తగా వెబ్ సీరీస్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది ..పుట్టిన రోజు జరుపుకుంటున్న సామ్ కు మా ఛానెల్ నుండి ప్రత్యేక శుభాకాంక్షలు...

మరింత సమాచారం తెలుసుకోండి: