టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడుగా పరిచయమైన హీరో ప్రభాస్.. రాఘవేంద్ర సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్సినిమా అనుకున్నంత హిట్ నీ అందుకోలేక పోయింది..అయితే అతని యాక్టింగ్ కు మంచి మార్కులు పడటంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తున్నాడు..

 

 

 

 

 

ప్రభాస్ అంటే గుర్తొచ్చేది అతని ఆరడుగుల హైట్ .. అమ్మాయిలకు పిచ్చెంకించే అందం .. అందుకే ప్రభాస్ కు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. ఇకపోతే ఈ హీరో అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అతని మంచి తనంతో డైహార్ట్ ఫ్యాన్స్ ను పోగేసుకున్నరు.. అందుకే అతన్ని అందరూ తనని ముద్దుగా డార్లింగు అని ముద్దుగా పిలుచుకుంటారు.. 

 

 

 

 

ప్రభాస్ ఇప్పటి వరకు నటించిన సినిమాల విషయానికొస్తే.. ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు .. అన్నిటికన్నా ప్రభాస్ స్థాయిని పూర్తిగా పెంచేసిన సినిమా అంటే అది ఒక్క బాహుబలి మాత్రమే.. ఆ సినిమా ఫాన్ ఇండియా సినిమా గా విడుదలయి అందరి మన్ననలను అందుకున్న సంగతి తెలిసిందే.. అందుకే సినిమా ప్రపచవ్యాప్తంగా మంచి రికార్డులను కైవసం చేసుకోవడంతో పాటుగా ఫ్యాన్స్ ను కూడా పెరిగేలా చేసింది.. రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ఈ సినిమా డార్లింగ్ కెరియర్ కు పెద్ద మైలురాయి అని చెప్పవచ్చు.. 

 

 

 

 

దీనికన్నా కూడా ముందు మరో సినిమా కూడా ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు.. ఆ సినిమానే ఛత్రపతి.. ఈ సినిమా తో ప్రభాస్ యాక్షన్ ,రొమాన్స్, డ్యాన్స్ అన్నీ సమపాళ్లలో చూపిస్తారు.. అందుకే ఈ సినిమా తో అందరి మనసులను దోచుకున్నారని అర్థమవుతుంది.. ఇకపోతే సాహో సినిమాతో నిరాశపరిచిన డార్లింగ్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: