ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే తన క్యూట్ క్యూట్ అందాలతో ప్రేక్షకులను మైమరపించి మెస్మరైజ్ చేయాలన్నా... తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులందరికీ హిట్ పుట్టించాలి అన్న అది పూజా హెగ్డే కే సాధ్యం అని చెప్పాలి. ఓవైపు హాట్ హాట్ అందాలను ఒలకబోస్తూ నే మరోవైపు తన క్యూట్ క్యూట్ నటనతో  ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది ఈ ముద్దుగుమ్మ. ఇక అవకాశాలను చేజిక్కించుకోవటంలో కూడా  ఈ అమ్మడు తనకు తానే సాటి అని చెప్పాలి. అందాల ఆరబోతతో ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది  ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఎన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయింది. దీంతో తన అందాల ఆరబోతకు పని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించి వరుస  అవకాశాలను చేజిక్కించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతగానో క్రేజ్ సంపాదించింది పూజా హెగ్డే. 

 

 

 ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది... ప్రస్తుతానికైతే టాలీవుడ్ లో పూజా హెగ్డే స్పీడుకు బ్రేకులు వేసే సరైన పోటీ లేదు అనే చెప్పాలి. దీంతో స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానుల అందాల దేవత గా మారిపోయింది పూజా హెగ్డే. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో సో స్వీట్ సో హాట్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: