టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో .. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన.. గంగోత్రి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా మంచి ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు..అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. 

 

 

 

 

 

 

 బన్నీ ఎప్పటికప్పుడు  హిట్ అందుకోవడంతో  క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. ఇకపోతే బన్నీ సరసన జోడీగా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో చూడండి.. 

 

 

 

 

బన్నీ స్టయిల్ గా , రొమాన్స్ తో ఆకట్టుకున్న సినిమాల విషయానికోస్తే.. బన్నీ గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన కూడా ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... ఇకపోతే ఆర్య, ఆర్య 2 సినిమాలు పాపులర్ అయ్యాయని చెప్పాలి.. అందుకే సినిమాలో   లవర్ బాయ్ లా కనిపించడమే కాదు తన ప్రేమతో హీరోయిన్ మనసును గెలుచుకున్నాడు.. అదండీ ఆ సినిమా ల వల్ల బన్నీ లవర్ బాయ్ గా మారాడు.. ఇకపోతే బన్నీ సినిమాలలో నటించిన విలన్లకు ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే.. వారందరూ ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు.. ఎంతైనా బన్నీ చెయ్యి పడితే ఆ మాత్రం ఉండాలిగా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: