సినిమా ప్రపంచం లో ఒక హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి.. అలా వరుస సినిమాలు కానుక గా హిట్ అయితే సొంత భాషో లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాల లో నటిస్తారు. అలా అను కోకుండా అవకాశాలు కూడా ఎక్కువ గానే వస్తాయి. 

 

విషయాని కొస్తే.. తెలుగు సినిమా లలో అతిధి పాత్రల్లో కనిపించిన హిందీ సినీ తారలు ఎందరో ఉన్నారు. అలా వారు ఏ సినిమా లో కనిపించా రో ఇప్పుడు  తెలుసుకుందాము..

 

 

 

 

అమితాబచ్చన్.. 

 

అమితా బచ్చన్ బాలీవుడ్ కా బాద్షా అని అందరు ముద్దుగా పిలుస్తారు.. ఈయన తెలుగు లో చాలా సినిమా లలో చేసారు. నాగార్జున చిరంజీవి వంటి పెద్ద హీరో సినిమా లలో ఈయన కనిపించాడు. 

 

 

 

కాజోల్ ..

 

ధనుష్ నటించిన రఘువరన్ బి టెక్ సినిమా లో ఈమె గెస్ట్ రోల్ చేసింది . అంతే కాకుండా పలు తెలుగు చిత్రాల లో కూడా నటించింది .

 

 

 

విద్యాబాలన్ ..

 

మొన్న వచ్చిన ఎంటర్ బయోపిక్ సినిమా లో నటించింది . అంతే కాకుండా కొన్ని సినిమాల లో  కూడా నటించింది.

 

 

 

అక్షయ్ కుమార్ ..

 

రజీకాంత్  సినిమా రోబో సీక్వెల్ సినిమా లో నటించారు. అయన పెర్ఫార్మన్స్ బాగున్నా కూడా సినిమా హిట్ అవ్వలేదు.

 

 

ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది హీరోలు తెలుగు లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు..మన దర్శక నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.. ఇప్పటికే షారుక్ ఖాన్  సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ రణవీర్ సింగ్ ప్రియాంక చోప్రా ఇలా  చాలామంది తెలుగు సినిమాల లో గెస్ట్ రోల్ లో కనిపించిన వారే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: