ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ కామన్  గా మారిపోయింది. బాగా పాపులర్ అయిన హాట్ హీరోయిన్ ని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక అటు ఐటమ్ సాంగ్ కి  ప్రేక్షకుల ఆదరణ  కూడా రోజు రోజుకు మరింత ఎక్కువగా ఉండటంతో ఈ మధ్యకాలంలో ఐటమ్ సాంగ్స్ హవా బాగా నడుస్తోంది. స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్స్ చేసి మరింత క్రేజ్ పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. 

 

 

 యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీనియర్ హీరోయిన్ కాజల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సీత. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మొట్టమొదటిసారి కాజల్ ఓ నెగిటివ్ రోల్ లో నటించి తన నటనతో అదరగొట్టేసింది. ఇప్పటివరకు కేవలం తన క్యూట్ క్యూట్ నటనతో ప్రేక్షకులను అలరించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మాత్రం నెగెటివ్ రోల్లో నటించి తనలోని నటిని  నిరూపించుకుంది. 

 

 

 అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినప్పటికి ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చేసిన ఐటమ్ సాంగ్ మాత్రం ప్రేక్షకులకు ఫేవరేట్  మారిపోయింది.. బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి అంటూ మొదలయ్యే ఒక ఐటం సాంగ్ లో యూత్ అందరికీ అందాల దేవత గా మారిపోయి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ మరోవైపు అందాల ఆరబోత చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పాట సినిమా విడుదలైన చాలా రోజుల పాటు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ డాన్స్ పర్ఫార్మెన్స్ లు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: