బన్నీ గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన కూడా ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... ఇకపోతే ఆర్య, ఆర్య 2 సినిమాలు పాపులర్ అయ్యాయని చెప్పాలి.. అందుకే సినిమాలో   లవర్ బాయ్ లా కనిపించడమే కాదు తన ప్రేమతో హీరోయిన్ మనసును గెలుచుకున్నాడు.. అదండీ ఆ సినిమా ల వల్ల బన్నీ లవర్ బాయ్ గా మారాడు..

 

 

 

 

 

 

 

గంగోత్రి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు అల్లు అర్జున్.. అయితే ఆ సినిమా మంచి హిట్ ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు..అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినిమా ఛాన్సులు కూడా ఎక్కువే.. అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు..

 

 

 

 

 

 

 

ఇక బన్నీ సినిమా లు హిట్ అవ్వడానికి కారణం ఎంటో అన్నది చాలా మందికి తెలియక పోవచ్చు..అదేనండీ కొంతమంది స్టయిల్ అని మరి కొంత మంది రొమాన్స్ అని , డ్యాన్స్ అని ఇలా ఎవేవో చెబుతుంటారు.. అలాంటి వారి కోసం ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటంటే ఒక్కో సినిమా లో ఒక్కో మ్యానరిజాన్ని చూపించడమే.. మరో ముఖ్య విషయమేంటంటే.. బన్నీ సరసన జోడీగా నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

 

రకుల్ ప్రీత్, కేథరిన్: 

 

సరైనోడు సినిమాలో బన్నీ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు.. అయిన ఆ సినిమా పెద్ద గా హిట్ అవ్వలేదు.. 

 

 

 

అమలాపాల్, కేథరిన్:

 

 

ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ఇద్దరితో రొమాన్స్ చేశాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది..దాంతో ఆ ఇద్దరు కూడా బిజీ అయిపోయారు.. 

 

 

 

ముఖ్యంగా బన్నీ సినీ చరిత్రలో ఇద్దరు హీరోయిన్లతో అంటే ఈ సినిమాలే గుర్తొస్తాయి.. ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: